- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్‌లో ఇండస్ట్రీ.. ఆ స్టార్ హీరో విడాకులు కన్ఫామ్ అయినట్లేనా?
దిశ, వెబ్‌డెస్క్ : చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది నటీనటులు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో మరో స్టార్ జంట విడాకులు తీసుకోబోతుందంట.
బాలీవుడ్ స్టార్ హీరో ఫర్ధీన్ ఖాన్ – నటాషా జంట విడాకులు తీసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత వీరికి కొడుకు, కూతురు పుట్టారు.
అయితే చాలా కాలంగా సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయంట. అందుకే దాదాపు సంవత్సర కాలంగా వీరిద్దరు మనస్పర్ధలతో ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్యనే వచ్చిన మనస్పర్ధలను పరిష్కరించుకునే నేపథ్యంలో ఇక కలిసి బతకలేమని నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా త్వరలోనే విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే జంట విడాకులు తీసుకోవడం ఏమిటని, ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుందంట.
Also Read: Sakshi Vaidya : అందంతో పడగొడుతున్న ‘ఏజెంట్’ హీరోయిన్ సాక్షి వైద్య