నేను ప్రేమలో పడేలా చేసింది అదే.. Sai Pallavi పోస్ట్..

by Hamsa |   ( Updated:2023-07-16 08:18:24.0  )
నేను ప్రేమలో పడేలా చేసింది అదే.. Sai Pallavi పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా అందరి మనసులు దోచేసింది. తెలుగులో ‘ఫిదా’ సినిమాతో ఫ్యాన్స్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తన డ్యాన్స్‌తో అందరినీ మెప్పించింది. ప్రస్తుతం తమిళ్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ సినిమాలో నటించిబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, సాయి పల్లవి నటించిన ‘గార్గి’ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘గార్గి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది. గార్గి లోని ఆ పాత్ర నన్ను సినిమాలను మరింత ప్రేమించేలా చేసింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు గౌతమ్ కి థాంక్యూ. ‘ఆ సీక్వెన్స్ లో నేను చాలా సీరియస్ గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేసుకుంది.

Also Read: లాభాల బాట పట్టిన బేబీ.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Advertisement

Next Story