" U " సర్టిఫికెట్ సాధించిన Thalapathy Vijay " vaarasudu" సినిమా

by Prasanna |   ( Updated:2023-01-10 11:17:09.0  )
 U   సర్టిఫికెట్ సాధించిన Thalapathy Vijay   vaarasudu సినిమా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్ రాజును పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. దళపతి విజయ్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో వారసుడు‌తో విడదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేపించుకుంది. తాజాగా వారసుడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని U సర్టిఫికెట్..సంక్రాంతి సందర్బంగా విడుదలవుతున్న ఈ సినిమాను కుటుంబ సభ్యులతో సినిమా చూడవచ్చని సెన్సార్ సభ్యులు తెలిపారు. థమన్ అందించిన సంగీతం వారసుడు సినిమాకు ప్లస్ అవుతుంది. థియోటర్లో బిజీఎమ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి :

1.Chandrababu Naiduపై Rajni Kanth ఇంట్రెస్టింగ్ ట్వీట్..

2.'శాకుంతలం'పై మంచులక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisement

Next Story