- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్
దిశ, సినిమా: తెలంగాణ ప్రభుత్వ సహకారంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరగనున్నాయి. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా... ఈవెంట్ బ్రోచర్‌ను రిలీజ్ చేశారు రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను ప్రతాని రామకృష్ణ ప్రభుత్వ సహకారంతో అందిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను స్పెషల్ నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన టూరింగ్ స్పాట్స్‌లో 90శాతం మూవీ చిత్రీకరిస్తే.. నంది అవార్డుతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందించాలని, తద్వారా తెలంగాణ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్, టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు , ప్రసన్న కుమార్, కెయల్ న్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ, శ్రీశైలం, నటి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు
Also Read..
- Tags
- TFCC
- Nandi Awards