- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ హగ్గు, ముద్దు.. ఆలయ అర్చకుడు షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తిరుపతిలో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పని విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటనపై ఒకరి తర్వాత మరొకరు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు సీఎస్ రంగరాజన్ సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈయన తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే..
‘‘స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం ఈ ‘ఆదిపురుష్’ సినిమా యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్‌కు ఉండాలని తెలియజేస్తు్న్నాను. రామాయణంపై ఆధారపడినటువంటి ఈ సినిమా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ దేశంలో తీయబడుతుంది. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను మొన్న ఒక చిన్న సంఘటన తిరుమల కొండపై జరిగి ఉండకూడదు అనే దాని గురించి మాత్రమే మాట్లాడాను కాబట్టి.. సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంతే కాకుండా స్వామి వారి అభిషేకంలో ఆదిపురుష్ సినిమా గురించి ప్రార్థిస్తారు. ఈ సినిమాను ప్రతీ కుటంభం చూసి, ఆదరించి సూపర్ హిట్‌గా నిలిచేలే చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ ముగించారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:
‘హగ్గులు, కిస్సులే మంచి సంస్కృతి’ కృతి సనన్‌పై మరో స్టార్ నటి షాకింగ్ కామెంట్స్