- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుల్లితెర నటి కేసు.. కోర్టులో హాజరైన సింగర్..
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే ఆమెకు సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కాగా.. ఇటీవలే ఆమె మృతి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆకాంక్ష వారణాసిలోని ఓ హోటల్‌లో చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలు సీసీటీవీలో వెలుగు చూశాయి. ఆ వ్యక్తితో హోటల్ లాబీలో ఆమె మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల అనంతరం గదిలోకి వెళ్లిన దూబే.. మరుసటి రోజు శవమై తేలింది. ఈ నటితో కనిపించిన ఆ వ్యక్తి ఎవరు..? అతడికి ఆకాంక్షకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకోని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
Also Read..
Advertisement
- Tags
- Television
- Singer
Next Story