బికినీలో దర్శనం ఇచ్చిన బుల్లితెర నటి.. వామ్మో అంటూ షాక్ అవుతున్న ఫ్యాన్స్!

by Jakkula Samataha |
బికినీలో దర్శనం ఇచ్చిన బుల్లితెర నటి.. వామ్మో అంటూ షాక్ అవుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : కథలో రాజకుమారి సీరియల్‌ ద్వారా తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఆషిక గోపాల్ పదుకొనె. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. సాంప్రదాయంగా, తెలుగుతనం ఉట్టిపడే విధంగా చీరకట్టు, బొట్టుతో చాలా మందిని తన వైపు లాక్కుంది ఈ చిన్నది. మరీ ముఖ్యంగా, త్రినయిని సీరియల్‌తో ఈ బ్యూటీ ఎక్కువ గుర్తింపు వచ్చింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? సీరియల్ హీరోయిన్స్ అంటే చాలు, వారు పద్ధతికి మారు పేరుగా నిలుస్తారు. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటారు. అయితే ఈ బ్యూటీ మాత్రం ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలు విషయంలోకి వెళితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించే ముద్దుగుమ్మల్లో ఆషిక ముందు ఉంటుంది. అయితే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ నటి బికినీ ధరించి తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పింక్ కలర్ బికినీ, పైన వైట్ కలర్ షర్ట్ .. బటన్స్ కూడా పెట్టుకోకుండా.. నీళ్లలోనే ఫొటోలకు ఫోజులిచ్చింది. తన అంద చందాలతో అందరినీ ఆగం చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుండగా, దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు వామ్మో సీరియల్స్‌లో ఇంత పద్ధతిగా ఉండే నటి బయట ఇలా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed