- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రితో కలిసి ఆడుకుంటూ.. చివరి వీడియో షేర్ చేసిన తారకరత్న కూతురు
X
దిశ, సినిమా: నందమూరి తారకరత్న మరణించి నెలరోజులు గడిచిపోయింది. ఆయన కుటుంబం పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీలో తారకరత్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అతని భార్య అలేఖ్యా రెడ్డి గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భర్త ఫొటోలు షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ పంచుకుంటోంది. తాజాగా తారకరత్న కూతురు నిష్క.. తన తండ్రి చివరి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో నిష్క తండ్రితో వీడియే గేమ్ ఆడుకుంటూ ఆనందంగా గడిపినట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భావోద్వేగానికి లోనౌతున్నారు.
Also Read..
Advertisement
Next Story