- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: దేవర వస్తున్నాడు .. ఎన్టీఆర్ ఊచకోత.. యూఎస్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన తారక్
దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం దేవర రిలీజ్ కు ఇంకా 48 గంటలు కంటే తక్కువే ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే దేవర మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది.
తాజా సమాచార ప్రకారం, ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్ లో ప్రీ-సేల్స్ $2 మిలియన్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రీ-సేల్స్ $2 మిలియన్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్‌కి ఇది వరుసగా రెండవ సినిమా. USAలో ప్రీ-సేల్స్ లో బ్యాక్ టు బ్యాక్ 2 మిలియన్ గ్రాసర్స్ సాధించిన మొదటి హీరో ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో దేవర రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. కాబట్టి, రెస్పాన్స్ అదిరిందంటే .. మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Read More...
Devara Movie: హాలీవుడ్ స్టేజిపై ‘దేవర’ సినిమా గురించి ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్..