- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకప్ తర్వాత ప్రతి మహిళ ఇలాగే చేయాలి: తారా ప్రవర్తన పై నెటిజన్ల చర్చ
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ తారా సుతారియా ప్రియుడు ఆదార్ జైన్‌తో విడిపోయిందనే విషయంపై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుది. మూడేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. మనస్పర్థల కారణంగా దూరమైనట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు తారానే.. ఆదార్ జైన్‌కు బ్రేకప్ చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఇటీవల ఒక పార్టీకి హాజరైన నటి సహ నటీమణులతో కలిసి తెగ ఎంజాయ్ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ మేరకు ముంబైలో అపూర్వ ర్యాప్-అప్ పార్టీకి హాజరైన ఆమె వైట్ మినీ బాడీ కాన్ డ్రెస్ ధరించి అందాలు ఆరబోయడంతో పాటు కెమెరాల ముందు నవ్వుతూ ఫోజులివ్వడం జనాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఆదార్‌తో విడిపోయిన తర్వాత సంతోషంగా కనిపిస్తోంది', 'హాటెస్ట్ సింగిల్' అంటుంటే.. మరికొందరు 'ప్రియుడితో విడిపోయిన తర్వాత స్త్రీ ఇలాగే ఉండాలి.. ఇలాగే ప్రవర్తించాలి' అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.