- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tani Oruvan-2: ‘తని ఒరువన్-2’ అనౌన్స్‌మెంట్ టీజర్ రిలీజ్..
దిశ, సినిమా: కోలివుడ్ యంగ్ హీరో జయం రవి, దర్శకుడు మోహన్ రాజా కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ ‘తని ఒరువన్’. 2015లో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. ఇదే సినిమాను తెలుగులో రామ్ చరణ్ ‘ధ్రువ’ టైటిల్‌తో రీమేక్ చేయడం ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ‘తని ఒరువన్ 2’ను ప్రకటించారు మేకర్స్.. ఇందులో భాగంగా అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల చేశారు. 3 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1ను మించి మరింత థ్రిల్లింగ్ యాక్షన్ హంగులతో తెరక్కెకిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గ్రాండ్ లెవెల్‌లో రూపొందనున్న ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ 2024లో ప్రారంభంకానుంది.
ఇవి కూడా చదవండి : 'Gadar 2' OTT streaming: ‘గదర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్..
Read More: Allu Arjun: జాతీయ అవార్డుతో అల్లు అర్జున్‌కు పెరిగిన పారితోషికం!