అతనికే మొదటి ముద్దు ఇచ్చానంటున్న Tamannah.. ధన్యవాదాలు చెప్పిన Vijjay

by Hamsa |   ( Updated:2023-06-25 15:13:33.0  )
అతనికే మొదటి ముద్దు ఇచ్చానంటున్న Tamannah.. ధన్యవాదాలు చెప్పిన Vijjay
X

దిశ, సినిమా: స్టార్ నటి తమన్కా నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్ 29న విడుదల కానుంది. ఇందులో తమన్నా హద్దులు దాటేసింది. ఇప్పటి వరకు తన 18 ఏళ్ల కెరీర్‌లో స్టార్ హీరోలతో నటించినప్పటికీ లిప్ లాక్, శృంగార సన్నివేశాలలో మాత్రం నటించలేదు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం తమన్నా తన ప్రియుడు విజయ్‌తో బెడ్ రూమ్‌లో హాట్ సీన్స్‌లో నటించింది. లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చింది. అయితే ప్రమోషన్లో భాగంగా తమన్నా తన ఫస్ట్ లిప్ లాక్ విజయ్ వర్మతో అని చెప్పింది. దీంతో విజయ్ ఆనందంలో మునిగిపోయాడు. ‘నీ మొదటి ముద్దు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చాడు విజయ్.

Also Read: టాలీవుడ్ స్టార్ హీరోతో ఏకాంతంగా ఆ గెస్ట్‌హౌజ్‌లో గడిపిన శ్రియ.. తండ్రి హెచ్చరించడంతో!

Advertisement

Next Story