- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. హద్దు మీరొద్దంటూ
by Harish |
X
దిశ, సినిమా: తమిళ నటుడు విజయ్ సేతుపతికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 2021లో బెంగళూర్ ఎయిర్ పోర్టులో మహా గాంధీ అనే వ్యక్తిపై దాడి కేసులో భాగంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం విజయ్‌ను హెచ్చరించింది. 'సెలబ్రిటీలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టార్ హీరో కాబట్టి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు మీ ప్రవర్తన అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీకు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. వారి మధ్యలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను దూషించడం ఒక సెలబ్రిటీగా మీకు సరైనది కాదు. ఇద్దరూ దీనిపై చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోండి. తదుపరి విచారణలో మీరిద్దరూ స్పష్టమైన జవాబు చెప్పాలి. ఇందుకోసం మార్చి 2న కోర్టుకు హాజరు కావాలి' అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Next Story