- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tamannaah ఎందుకంత దిగజారిపోయింది? అంత చిన్న పాత్రలో..
X
దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 'బాహుబలి 2' లో తన పాత్ర కొద్ది నిమిషాలకు మాత్రమే ఎందుకు పరిమితం అయిందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ' బాహుబలి - ది బిగినింగ్ ' లో కీలక పాత్ర చేసిన తనకు.. సీక్వెల్ లో అసలు కనిపించే అవసరం కూడా లేదని చెప్పింది. కానీ ఈ చిత్రం సక్సెస్ తో సీక్వెల్ లో అతిథి పాత్రలో తీసుకున్నారని వివరించింది. ఆ విధంగా ఒక నటిని గౌరవించారని ఆనందం వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ బాహుబలి చిత్రంలో భాగం కావడం పూర్తి సంతృప్తిని ఇచ్చిందని, ఈ మూవీ తమ జీవితాలను మార్చేసిందని చెప్పింది. కాగా ' బబ్లీ బౌన్సర్ ' , ' ప్లాన్ A ప్లాన్ B ' సినిమాలతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా... అంతగా ఆకట్టుకోలేకోయిందనే చెప్పాలి.
Advertisement
- Tags
- Tamannaah
Next Story