- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోల కొడుకుల ప్రవర్తనపై తమన్నా కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: తమన్నా హీరోయిన్గా వచ్చిన తాజా వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’. ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అనంతరం సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. బోల్డ్ కంటెంట్ కారణంగా తమన్నాపై సైతం ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ మాత్రం ప్రజాధారణ పొందిందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ రిలీజ్ అనంతరం వరుసగా మీడియా ముందుకు వస్తున్న తమన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరోల కొడుకులపై ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
సెట్లో ఎవరితో మీరు కంఫర్ట్‌గా ఉంటారు అనే ప్రశ్నకు తమన్నా సమాధానమిస్తూ.. ‘సౌత్ స్టార్స్ నాతో ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్, కింగ్ నాగార్జున కొడుకు నాగచైతన్యతో నేను వర్క్ చేశాను. వాళ్లు ఎంతో గౌరవంగా పెరిగారు. వారి ప్రవర్తన చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఉద్దేశ్యంలో శౌర్యం ఈ దేశంలో చాలా అరుదు. కానీ నేను టాలీవుడ్లో పనిచేసిన సమయంలో కొందరు పురుషుల్లో శౌర్యాన్ని గమనించాను. వారు చాలా ధైర్యవంతులు. సెట్లో ఉన్న నటీమణులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడంలో వారంతా మేటి. వారిలో చిరంజీవి ఒకరు’ అంటూ చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ.
Read More: వామ్మో అషు రెడ్డి అందాలు.. నెక్స్ట్ లెవెల్లో ఆరబోసిందిగా