రొమాంటిక్ సీన్ల విషయంలో హీరోల ప్రవర్తన గురించి బయటపెట్టిన Tamannaah !

by Prasanna |   ( Updated:2022-12-30 04:08:08.0  )
రొమాంటిక్ సీన్ల విషయంలో  హీరోల ప్రవర్తన గురించి  బయటపెట్టిన Tamannaah !
X

దిశ,వెబ్ డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్ హీరోలతోనే కాకుండా యంగ్ హీరోలతో కూడా నటిస్తుంది. రొమాంటిక్ సీన్లు షూటింగ్ జరిగేటప్పుడు హీరోలు ఎలా బిహేవ్ చేస్తారో బయటికి వెల్లడించింది. రొమాంటిక్ సీన్ జరిగేటప్పుడు హీరోయిన్ ఇన్ సైడ్ ఎలా ఫీల్ అవుతుందో అని హీరోలు ఎక్కువ దీని గురించే ఆలోచిస్తారని తెలిపింది. సిగ్గు పడే హీరోలు అయితే ఆ సమయంలో అస్సలు మాట్లాడరని, మరి కొంత మంది హీరోలైతే రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇష్టపడరని తమన్నా అన్నారు.ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది. తమన్నాకు వయస్సు 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి మాటే లేదు. ఆమె అభిమానులు తమన్నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని కలలు కంటున్నారు. ప్రస్తుతం తమన్నా ఒక్కో సినిమాకు 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.

Also Read...

సమంత న్యూ ఇయర్‌ మెసేజ్..వెనుక రహస్యం ఏమిటి ?

Advertisement

Next Story