- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదే పెద్ద తప్పు అంటూ.. స్టార్ హీరో సినిమాను విమర్శించిన తమన్నా!
దిశ, సినిమా : తమిళ స్టార్ విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకు తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా, టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈయన ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. ఏదో ఒక సినిమా మాత్రమే ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అవుతది. ఈ క్రమంలో నటించిన మూవీ సురా మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీలో తమన్నా నటించింది. కాగా తాజాగా ఈ అమ్మడు ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సురా సినిమాలో నటించి నేను పెద్ద తప్పు చేశాను. సురా మూవీ వర్కౌట్ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించినట్లు, అయినా అందులో నటించాల్సిన పరిస్థితి , అయితే, సురా సినిమా తనకు నచ్చినట్లు, కొన్ని సీన్స్ అస్సలు బాగోలేవని, సాంగ్స్ మాత్రం హిట్ అయ్యాయని, తాను చేసిన చెత్త సినిమాల్లో అదొకటని తమన్నా చెప్పినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మొదట్లో ఈ సినిమాలో, విజయ్ పక్కన నటించేందుకు తెగ సంబరపడిపోయిన తమన్నా.. మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం.