- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏరికోరి వింత జబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న Tamannaah..!?
దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డామ్‌ను సొంతం చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా ఓ బడ బిజినెజ్ మ్యాన్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాకముందే మరో వార్త వైరల్‌గా మారింది.
తమన్నా పెళ్లి చేసుకోబోయో వ్యక్తి ఓ వింత జబ్బుతో బాధ పడుతున్నాడట. ఏదన్న తినకూడని ఆహారం తింటే వెంటనే స్కిన్‌కు సంబంధించిన సమస్యలు వచ్చేస్తాయట. అదే కాకుండా అలా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయో పరిస్థితి కూడా లేకపోలేదు అంటూ వార్తలు నెట్టింట తెగ వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు చూసిన నెటిజన్స్ ఏరికోరి తమన్నా జబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మిల్క్ బ్యూటీ స్పందించాల్సిందే.
ఇవి కూడా చదవండి: భార్యాభర్తలు.. కానీ ఇద్దరికీ అక్రమ సంబంధాలు
- Tags
- Tamannaah