- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రవితేజను కించపరిచేలా తాప్సీ కామెంట్స్ వైరల్!
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్‌లలో తాప్సీ ఒకరు. తన అద్భతమైనా నటనతో ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే ఎప్పుడు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తునే ఉండే తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్వూలో హీరోలపై వైరల్ కామెంట్స్ చేసింది.
‘కమర్షియల్ హీరోకు జోడీగా నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను. కానీ నాకు ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. నా వరకు చిన్న సినిమాలలో నటించడమే ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. పరిమితంగా పారితోషికం ఇచ్చినా కూడా.. అలాంటి సినిమాలలో నటించడం వల్ల ఆత్మసంతృప్తి లభిస్తుంది. సరైన కథలు రాకపోవడం వల్లే తెలుగులో నటించడం లేదు. భాష ఎదైనప్పటకి కూడా కథ నచ్చకపోతే నటించను’ అని తెలిపింది. ఇక ఈ మాటలు విన్న కొంతమంది నెటిజన్లు తాప్సీని తప్పుబడుతున్నారు. ‘అంటే నీ దృష్టిలో రవితేజ కమర్షియల్ హీరో కాదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తెలుగులో తాప్సీ మాస్ రాజాతో కలిసి వీర, దరువు, వంటి రెండు చిత్రల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే అకట్టుకున్నాయి. కాగా ప్రజంట్ తాప్సీ మాటలు వైరల్ అవుతున్నాయి.
- Tags
- taapsee pannu