బౌండరీలు బ్రేక్ చేసిన తాప్సీ.. ఏకంగా ఆ పార్ట్స్ కనిపించేలా ఫొటో షూట్

by Hamsa |   ( Updated:2023-08-27 06:31:45.0  )
బౌండరీలు బ్రేక్ చేసిన తాప్సీ.. ఏకంగా ఆ పార్ట్స్ కనిపించేలా ఫొటో షూట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఝుమ్మంది నాదం మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ లడ్కి హై కహా?, డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూ కనిపించని విధంగా బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసి అందాలను ఆరబోస్తుంది. తాజాగా, ఎప్పుడూ లేని విధంగా మొదటి సారి హాట్ థైయ్స్‌తో పాటు ప్రవేట్ పార్ట్స్ కనిపించేలా దర్షనమిచ్చింది. జూమ్ చేసి మరీ చూస్తామంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story