- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shah Rukh Khan :ఒక్క మాటతో షారుఖ్ ఇంటి ముందు వాలిపోయిన స్విగ్గీ!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంతా కాదు. అందుకే మూవీస్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటాడు. అయితే తాజాగా ‘షారుఖ్ బాయ్ భోజనం చేశారా?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీంతో ‘ఎందుకు బ్రదర్ నా కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తావా?’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. కాగా షారుఖ్ నోట స్విగ్గీ అనే పదం రాగానే స్విగ్గీ కంపెనీ వారు అలర్ట్ అయ్యారు. నిమిషంలోనే పదిమంది డెలివరి బాయ్స్ రకరకాల ఫుడ్ తీసుకుని షారుఖ్ ఇంటి ముందు వాలిపోయాగా షారుఖ్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని స్విగ్గీ సంస్థ ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.
Also Read: Shah Rukh Khan: రోజుకు 100 సిగరెట్‌లు తాగుతున్న స్టార్ హీరో.. మానుకోలేకపోతున్నాడట
hum swiggy wale hai aur hum dinner leke aagaye 🥰 https://t.co/iMFJcYjUVm pic.twitter.com/swKvsEZYhC
— Swiggy (@Swiggy) June 12, 2023