Surya 42: భారీ ప్లానింగ్‌‌తో వస్తున్న ‘#సూర్య 42’

by Prasanna |   ( Updated:2023-04-12 07:48:35.0  )
Surya 42: భారీ ప్లానింగ్‌‌తో వస్తున్న ‘#సూర్య 42’
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పీరియాడిక్ ప్రాజెక్ట్‌ ‘సూర్య 42’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశాపఠానీ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సూర్య టీం శుభవార్త అందించింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు సాలిడ్ ప్లానింగ్స్ జరుపుతున్నారట. అయితే ఈ మూవీ రిలీజ్ కానున్న ప్రతి భాషలో కూడా ఆ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్స్‌తో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: అదరగొట్టేసిన కీరవాణి వారసుడు.. ‘ఉస్తాద్’ టీజర్

Advertisement

Next Story