అతడిని దగ్గరకు లాగి మగతనం గురించి చెప్పిన సురేఖ వాణి.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-03-24 12:15:30.0  )
అతడిని దగ్గరకు లాగి మగతనం గురించి చెప్పిన సురేఖ వాణి.. వీడియో వైరల్
X

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ మెడ్రన్ డెస్సులతో హాట్ షో చేస్తూ కుర్రకారులో ఫుల్ ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది. తాజాగా, సురేఖా వాణి షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఇటీవల వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను సురేఖా రీల్ చేసింది. ‘‘నేను అనలేదయ్యా.. చూపించు, చూపించు.. వీడియో ఉంటే చూపించు.. నేను అనలేదు.. అరే నేను అనలేదు.. నేనెందుకు అంటాను.. నాకు ఆయన మగతనంతో నాకేం సంబంధమయ్యా.. నేనెందుకు అనాలి.. నేనెందుకు మాట్లాడాలి.. ఆయన, ఆయన భార్యా చూసుకోవాలి కదా.. నాకేం సంబంధమయ్యా.." అంటూ అసిస్టెంట్‌ను దగ్గరకు లాగి మరీ సురేఖా వాణి కొన్ని డైలాగ్స్ చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ మీకు మోడ్రన్ డ్రెస్సులే బాగున్నాయి. సారీ సూట్ అవ్వలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు

Advertisement

Next Story

Most Viewed