- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Surekhavani : రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సురేఖా వాణి .. వైరల్ పోస్ట్
X
దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా.. రిలేషన్ మెయింటెన్ చేస్తూ.. కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటుడు ఆశిష్ విద్యార్థి సైతం 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. విషయం ఏంటంటే సురేఖ వాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ, హాట్ హాట్‌గా అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె... ‘ముసలోళ్లకి, ముతకోల్లకి పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు ఎందుకు అవ్వడం లేదురా’ అంటూ సాగే ఫన్నీ మీమ్‌ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ‘సురేఖ రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తుందా?’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story