- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Lal Salaam' మూవీతో సూపర్ స్టార్ రజినీ కాంత్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళంలో పాటు హిందీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన వాకింగ్ స్టైల్, డైలాగ్స్‌తో సినిమాలు ఓ రేంజ్‌లో దూసుకుపోయేవి. అయితే రజినీ సినిమాలు ఈ మధ్య థియేటర్ వద్ద హిట్ టాక్ సంపాదించుకోవడంలో విఫలం అయ్యాయనే చెప్పాలి. అయినా విజయాపజయాలతో సంబంధం లేకుండా.. రజినీ తనదైన శైలిలో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో మరో ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు.
తన తదుపరి చిత్రం ''లాల్ సలాం'' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రజినీ సినిమా ఎలాంటిదైనా థియేటర్ హౌస్ ఫుల్ అయిపోతుంది. అయితే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను ప్రొడక్షన్ సంస్థ లైకా రిలీజ్ చేసింది. ''సూపర్ స్టార్‌తో మా తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము'' అని సోషల్ మీడియాలో తెలియజేసింది. దీంతో రజినీ ఫ్యాన్స్ సరికొత్త జోష్ మొదలైంది.
ఇవి కూడా చదవండి : బిడ్డ పుట్టబోతుండగా.. ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనేంటో.. హీరోయిన్‌పై తిట్ల వర్షం
- Tags
- Lal Salaam