కొత్త అల్లుడు కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తేసిన Suniel Shetty

by Prasanna |   ( Updated:2023-01-31 09:45:39.0  )
కొత్త అల్లుడు కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తేసిన Suniel Shetty
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ వివాహం ఘనంగా జరిగింది. కాగా కొత్త అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు సునీల్ శెట్టి. 'దేశం మొత్తం అతన్ని కొనియాడినా రాహుల్ వినయంగా ఉంటాడు. మంచి నడవడిక కలిగిన తెలివైనవాడు. ముఖ్యంగా అతను అందరు అథ్లెట్ల మాదిరిగానే హెచ్చుతగ్గులు చూశాడు. ఇప్పుడు అదే క్రికెట్‌ చాలా కాలం తర్వాత అతనికి సహాయం చేస్తుంది' అని తెలిపారు.

Read more:

రెండు భాగాలుగా పవన్ కళ్యాణ్ 'OG'

Advertisement

Next Story