Suhana Khan: ప్రముఖ హీరో కూతురు ఫొటో వైరల్.. నెటిజన్స్ చూసి..

by S Gopi |   ( Updated:2022-05-19 06:23:08.0  )
Suhana Khan: ప్రముఖ హీరో కూతురు ఫొటో వైరల్.. నెటిజన్స్ చూసి..
X

Shah rukh khan's Daughter Suhana khan pics goes viral on social media

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ హీరో కుమార్తెకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె యోగా చేస్తూ కనిపించడంతో ఆ ఫొటోలను చూసి నెటిజన్స్ వాహ్ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్(Shah rukh khan) కుతూరు సుహానా ఖాన్(Suhana khan) కు సంబంధించిన ఫొటోలను ఆమె యోగా గురువు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె యోగా చేస్తూ అందులో కనిపిస్తూ ఉంటది. సుహానా నలుపు రంగు స్పోర్ట్స్ బ్రా ధరించి, దానికి సరిపోయే రంగుల సైక్లింగ్ షార్ట్‌లను ధరించి చేప పైన యోగా చేస్తూ కనిపిస్తది. ఈ ఫొటోను నెటిజన్స్ వాహ్ సుహానా బాగా కష్టపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story