- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sudigali Sudheer :లక్కీ ఛాన్స్.. ప్రభాస్ డైరెక్టర్‌తో సుడిగాలి సుధీర్ సినిమా..!
దిశ, వెబ్‌డెస్క్: సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త ద్వారా కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ప్రస్తుతం పలు షోల్లో యాంకర్‌గా, వెండితెరపై హీరోగా రాణిస్తున్నారు. అయితే.. బుల్లితెర హీరోగా సుధీర్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటూ బుల్లితెరపై పలు షోలు చేస్తూనే.. వెండితెరపై సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. మల్టీ టాలెంటెడ్‌తో తన కున్న గ్రేస్‌తో హీరోగా ఆఫర్లు అందుకుంటున్నాడు సుధీర్.
ఈ క్రమంలోనే ప్రభాస్ డైరెక్టర్‌తో సుధీర్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘సంతోషం’, ‘మిస్టర్ ఫర్పెక్ట్’ సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ దశరథ్.. మంచు మనోజ్ ‘శౌర్య’ మూవీ అనంతరం కనిపించకుండా పోయాడు. అయితే.. ఇప్పుడు సుధీర్‌తో సినిమా చేసి మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నడట డైరెక్టర్. ఇదే కనుక నిజం అయితే.. సుధీర్ లక్కీ ఛాన్స్ కొట్టినట్లే అని సంబర పడుతున్నారు ఫ్యాన్స్.
Read more: