- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మేము ఆపినా చరిత్ ఆగేలా లేడు.. కొడుకు సినీ ఎంట్రీపై సుధీర్ బాబు కామెంట్స్
దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు ప్రజెంట్ ‘మా నాన్న సూపర్ హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ కూడా రిలీజ్ కాగా.. నెట్టింట విశేషంగా ఆకట్టుకుటోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు తన కొడుకు చరిత్ సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఆపినా చరిత్ ఆగేలా లేడు. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు’ అని చెబుతూనే చరిత్ సినీ ఎంట్రీ మరో 4ఏళ్లలో ఉంటుందని తెలిపాడు సుధీర్ బాబు. ప్రజెంట్ సుధీర్ బాబు కామెంట్స్ వైరల్ అవుతుండగా.. మహేశ్ బాబుతో చరిత్ను పోలుస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.