- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రా మాదిరి జాకెట్‌తో కాజల్ హీటెక్కించే స్టిల్స్.. తల్లి అయినా తగ్గేదేలే అంటున్న నెటిజన్లు
దిశ,సినిమా:హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తర్వాత చందమామ, మగధీర, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించి అందరి మనసులను గెలుచుకున్న ఆమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హిందీ భాష చిత్రాల్లో కూడా నటించారు. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆమె పెళ్లి తర్వాత బాబుకు జన్మనిచ్చిన ఆ సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేది. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ మూవీతో తన రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూ రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుందే తప్ప వయసు పై పడినట్లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాగా తరచూ గ్లామరస్ ఫోటో షూట్ లు నిర్వహిస్తూ యంగ్ హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి.
ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్నటువంటి కాజల్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా ఆమె తన పైట పక్కకు జరిపి అంశాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.. ఇలా కాజల్ గ్లామరస్ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ తల్లి అయినప్పటికీ తన అందాన్ని ఏమాత్రం కోల్పోలేదని తల్లి అయిన గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు అంటూ పొగిడేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ లో నటిస్తుంది.