- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss House లోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. హీటెక్కనున్న షో..!
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున హూస్ట్‌గా వస్తోన్న ‘బిగ్‌బాస్’ సీజన్-7 గురించి రోజకో వార్త ఆసక్తికరంగా మారుతోంది. మొన్నటివరకు సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని, తేదీ ఎప్పుడు ప్రకటిస్తారని ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. దీంతో సెప్టెంబరు 3న ఈ షో ప్రసారం కానుందని స్టార్ మా వెల్లడించింది. అయితే హౌస్‌లోకి వచ్చేవాళ్ల కొందరి నేమ్స్ ఇప్పటికే లీక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో.. ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ క్రేజీ హీరోయిన్ ‘ఫర్జానా’ కూడా ఇందులో ఛాన్స్ దక్కించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆ క్రేజీ బ్యూటీ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం.. షోలో మరింత సందడి పెరగనుందని’ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.
ఇవి కూడా చదవండి :
Bigg Boss-7 కంటెస్టెంట్స్ లిస్ట్ కన్ఫర్మ్.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే..!
‘Bigg Boss’కు వెళ్తే విడాకులే అంటూ.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన భార్య