- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ నన్ను నేను నగ్నంగా చూసుకున్నా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో దేని గురించి తెలుసుకోవాలన్నా 'జై గూగుల్ తల్లి' అంటున్నారు జనాలు. ఇదిలా ఉండగా సెలబ్రిటీలు తమ పేరును గూగుల్ చేసి వారికి సంబంధించిన ఏం వార్తలు వస్తున్నాయో తెలుసుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్‌గా హీరోయిన్ అదితి రావు హైదరీ మాత్రం గూగుల్‌లో తన పేరును ఎప్పటికీ సెర్చ్ చేయనని చెప్పింది. తాజాగా ఓ చాట్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది.
2011 లో వచ్చిన 'యే సాలీ జిందగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్‌లో వెతకాలని.. పేరును సెర్చ్ చేస్తే సినిమాలో దుస్తులు లేకుండా ఉన్న కొన్ని ఫోటోలు కనిపించడంతో షాక్ అయినట్లు తెలిపింది. అయితే తన వీపు భాగాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించగా.. సెర్చ్‌లో మాత్రం ఆ ఫొటోలు చూడటానికి నగ్నంగా ఉన్నట్లు చెప్పింది. అందుకే అప్పటి నుంచి అదితి ఇంకెప్పుడూ తన గురించి గూగుల్‌లో వెతకకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
1. భార్య కోసం రూ.100 కోట్ల ఇల్లు సిద్ధం చేసిన ధనుష్.