- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ మూవీలో విలన్‌గా స్టార్ హీరో భార్య!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ హీరో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో కథానాయిక జాన్వీకపూర్ నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ‘ఎన్టీఆర్ 31’ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తారక్ జోడిగా ప్రియాంక చోప్రాని ఎంపిక చేసినట్లు గత మూడు రోజుల నుంచి చర్చ జరుగుతోంది. కాగా.. మరో క్రేజీ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో డైరెక్టర్ ప్రశాంత్.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వైఫ్.. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ను విలన్ రోల్‌లో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయం ఎంతవరకు నిజమో కానీ, ఐశ్వర్య నెగటివ్ పాత్రలో చేస్తే ఈ కాంబో నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read: ‘ఏడేళ్ల పిల్లలా ఉన్నావ్.. దాన్ని తట్టుకోలేవ్’ అని భయపెట్టారు: గదర్ అనుభవాలపై అమీషా
Keerthy Suresh :రోడ్ సైడ్ తాగుతూ హల్ చల్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్..!
జాతకం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్‌లను మించి మోక్షజ్ఞ క్రేజ్ సాధించనున్నాడా..?