స్టార్ హీరో శింబుకు ఆ అనారోగ్య సమస్య ఉండటం వల్లే పెళ్లి చేసుకోలేదా?

by Hamsa |
స్టార్ హీరో శింబుకు ఆ అనారోగ్య సమస్య ఉండటం వల్లే పెళ్లి చేసుకోలేదా?
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో శింబు చైల్డ్ ఆరిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో కోనసాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు. అయితే శింబుకు ఓ జబ్బు ఉండటం వల్లే పెళ్లి చేసుకోలేదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లతో ప్రేమలో పడి బ్రెకప్ చెప్పినట్లు తెలుస్తోంది. వారితో రొమాన్స్ కూడా చేశాడట. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆ జబ్బు కారణంగానే ప్రేమించిన హీరోయిన్లకు వదులుకున్నాడట. ప్రస్తుతం శింబుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read..

బికినీ ధరించేందుకు రెడీ అయిన కృతి శెట్టి.. అభిమానులు అంగీకరిస్తారా?

Advertisement

Next Story