- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్ మూవీ రిజెక్ట్ చేసిన శ్రీలీల.. ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన ‘పుష్ప’!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల. ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో పది సినిమాలకు పైనే ఉన్నాయి. ఈ బ్యూటీ అందం, నటన, డ్యాన్స్‌కు ఫిదా అయిపోయిన దర్శక, నిర్మాతలు సైతం.. ఏ కొత్త చిత్రం స్టార్ట్ చేయాలన్న ముందుగా అందరి చూపు శ్రీలీలపైనే ఉంది. వరుసగా అవకాశాలు రావడంతో శ్రీలీల కొందమంది స్టార్ హీరోల మూవీలను కూడా రిజెక్ట్ చేస్తుంది. అయితే అల్లు అర్జున్.. పుష్ప-2 చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యాక, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఓ సినిమా రాబోతుందని తెలిసిందే.
కాగా డైరెక్టర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీలను సజెస్ట్ చేశారట. బన్నీ కూడా ఓకే అని చెప్పడంతో.. దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని సంప్రదించడంతో చాలా సింపుల్‌గా రిజెక్ట్ చేసిందట. ఈ విషయం అల్లు అర్జున్‌కు తెలియడంతో.. ఆమెకు ఫోన్ చేసి.. ‘‘మీరు నా మూవీని కూడా రిజెక్ట్ చేశారా? సినిమా చాన్స్‌లు కొన్ని సార్లు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఆ అవకాశాలు మిస్ చేసుకుంటే తర్వాత రావాలన్నా రాదు. అంటూ అల్లు పరోక్షంగా ఆమెకు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. బన్నీ ఫోన్ చేసి మరీ ఈ విషయం మాట్లాడటంతో శ్రీలీల కాస్త ఆలోచించి, ఈ మూవీలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.