శ్రీరెడ్డిని అలా చూడాలనుకుంటున్న నెటిజన్స్.. కానీ ఇప్పుడూ ఓపెన్‌గానే..

by Prasanna |   ( Updated:2023-08-15 13:25:31.0  )
శ్రీరెడ్డిని అలా చూడాలనుకుంటున్న నెటిజన్స్.. కానీ ఇప్పుడూ ఓపెన్‌గానే..
X

దిశ, సినిమా : శ్రీరెడ్డి లేటెస్ట్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. యంగ్‌గా ఉన్నప్పటి తన ఫొటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. కాగా ‘ఒకప్పటి నేను. ఆ రోజులే వేరు. స్ట్రెస్ లేదు. టెన్షన్ లేదు. జస్ట్ లివ్.. లాఫ్.. లవ్.. లైక్ ఏ చైల్డ్’ అని పోస్ట్ పెట్టింది. ఇక దీనిపై స్పందిస్తున్న అభిమానులు తాము ఇలాంటి శ్రీరెడ్డినే కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తుంటే.. విమర్శకులు మాత్రం తిట్టిపోస్తున్నారు. అంటే ఒకప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నావంటే.. ఇప్పుడు ఓపెన్‌గా జగన్‌కు జై కొడుతూ ఒత్తిడికి గురవుతున్నావా? ఎంత ఇస్తున్నాడు నెలకు? అంటూ విమర్శిస్తున్నారు.

Read More..

ఇండస్ట్రీలోని హీరోలంతా డమ్మీగాళ్లే.. అతనొక్కడే రియల్ హీరో: మరోసారి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. నిమ్మకాయలు, ద్రాక్షలు: స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

Advertisement

Next Story

Most Viewed