SreeLeela పై ఘోరంగా ట్రోల్స్.. అందుకే వరుస ఛాన్సులంటూ వల్గర్ కామెంట్స్?

by Anjali |
SreeLeela పై ఘోరంగా ట్రోల్స్.. అందుకే వరుస ఛాన్సులంటూ వల్గర్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. స్టార్ హీరోయిన్లను సైతం పక్కన పెట్టి.. దర్శక నిర్మాతలు ఈ బ్యూటీనే సినిమాల్లో ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల శ్రీలీల.. శేఖర్ మాస్టర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. దీంతో నెటిజన్లు .. ‘స్టార్ డాన్సర్ మాస్టర్‌నే మించిపోయేలా డాన్స్ చేస్తున్నావ్‌గా శ్రీలీల’’ అంటూ ఈ బ్యూటీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు రావడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

శ్రీలీల వచ్చిన టైమ్‌లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, సంయుక్త మీనన్ వంటి హీరోయిన్లు ఎవరికి రాని వరుస ఆఫర్లు కేవలం ఈ హీరోయిన్‌కు మాత్రమే ఎందుకు వస్తున్నాయని నెటిజెన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘‘పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ ప్రముఖ నిర్మాత బెడ్ రూమ్‌కు శ్రీలీల వెళ్లిందని.. అప్పటి నుంచి ఈమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయి’’ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ భామ ప్రొడ్యూసర్ కోరిక తీర్చడం వల్లే ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ‘‘శ్రీలీలకు ఇంత క్రేజ్ రావడానికి కారణం అదే’’ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More: ఆ కోరికలు ఉన్నవారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు.. యామీ గౌతమ్

Advertisement

Next Story

Most Viewed