Sreeleela: బాలయ్య సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Prasanna |   ( Updated:2023-05-17 07:16:56.0  )
Sreeleela: బాలయ్య సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : బాలయ్య బాబు, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం మనకీ తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. .ఈ సినిమా ఉంచి ఫస్ట్ లుక్ ను ఎప్పుడో విడుదల చేసారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో ముఖ్య మైన పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుందని అనుకున్నారు.. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదట. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుందని తెలిసింది. ఈ వార్త తెలిసిన బాలయ్య అభిమానులు ,శ్రీలీల అభిమానులు షాక్ అయ్యారు.

Read more: క్యాష్ ఇస్తే ఎవరితోనైనా తిరుగుద్ది.. యాంకర్ శ్యామలపై వైరల్ కామెంట్స్..

Samantha :డీజే టిల్లు హీరోతో స‌మంత మూవీ

Advertisement

Next Story