- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
శ్రీజ,శిరీష్‌లకు మరో కొడుకు.. అతని తల్లి సంచలన వ్యాఖ్యలు!
![శ్రీజ,శిరీష్‌లకు మరో కొడుకు.. అతని తల్లి సంచలన వ్యాఖ్యలు! శ్రీజ,శిరీష్‌లకు మరో కొడుకు.. అతని తల్లి సంచలన వ్యాఖ్యలు!](https://www.dishadaily.com/h-upload/2024/07/03/348459-sreeja.webp)
దిశ, సినిమా : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరిన శిరీష్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఇటీవల కన్నుమూశారు. ఇక శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా జన్మించింది. తన పేరు నివృత్తి. నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న వీరు, మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? శ్రీజ, శిరీష్‌లకు ఓ కొడుకు కూడా ఉన్నారు. అతను శిరీష్ వద్దే పెరుగుతున్నాడంటూ నెట్టింట్లో ఓ పుకారు, తెగ షికారు చేస్తుంది. తాజాగా దీనిపై స్పందించిన శిరీష్ భరద్వాజ్ తల్లి, అలాంటిది ఏమీ లేదు అని, అది తప్పుడు వార్త అంటూ తెలిపింది. అయితే ఓ మహిళా సామాజిక వేత్త శిరీష్‌కు కొడుకు ఉన్నాడని కామెంట్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో తెగ రచ్చ అయ్యింది. దీంతో తన తల్లి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అదంతా ఫేక్ అంటూ ఆమె వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.