- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Priyadarshi : ‘35-చిన్న కథ కాదు’ నుంచి స్పెషల్ గ్లింప్స్.. లెక్కల మాస్టర్‌గా ప్రియదర్శి
దిశ, సినిమా: నివేత థామస్, ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘35-చిన్న కథ కాదు’. నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి.. ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘35-చిన్న కథ కాదు’ చిత్రంలో యాక్టర్ ప్రియదర్శిని లెక్కల మాస్టారు M. చాణక్య వర్మగా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ప్రియదర్శి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగా ఉండటంతో పాటు.. ఆయన లుక్, పెర్ఫార్మన్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ప్రజెంట్ ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.