SSMB29 : మహేశ్ బాబు, రాజమౌళి మూవీపై ఆ రోజే స్పెషల్ అనౌన్స్‌మెంట్ ..

by sudharani |   ( Updated:2023-08-03 11:01:03.0  )
SSMB29 :  మహేశ్ బాబు, రాజమౌళి మూవీపై ఆ రోజే స్పెషల్ అనౌన్స్‌మెంట్ ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో మూవీ ఓకే అయిన విషయం తెలిసిందే. మహేశ్‍తో ఈ మూవీని యాక్షన్ అడ్వెంచర్‌గా గ్లోబల్ రేంజ్‍లో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు జక్కన్న. కాగా తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి అంటూ గతంలో వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు మూవీ లాంచింగ్ ఉండదు కానీ జక్కన్న నుంచి ఇందుకు సంబంధించిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Read More : Ustaad Bhagat Singh: అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్

Advertisement

Next Story