Waltair Veerayya: సినిమా నుంచి త్వరలో ఐదో సింగిల్

by Prasanna |   ( Updated:2023-01-02 06:20:59.0  )
Waltair Veerayya:  సినిమా నుంచి త్వరలో ఐదో సింగిల్
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా " వాల్తేరు వీరయ్య " . ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. " పూనకాలు లోడింగ్ " పాట న్యూ ఇయర్ రోజు అందరిని ఉర్రుతాలూగించింది. న్యూ ఇయర్ స్పెషల్‌గా చిరంజీవి తన మాటల్లో ఒక వీడియో విడుదల చేసారు " వాల్తేరు వీరయ్య " సినిమా నుంచి ఐదో సింగిల్ కూడా త్వరలో విడులవ్వనుందని, ఈ పాట ఫ్రాన్స్‌లో షూట్ జరిగిందని, ఇక్కడ స్నో లేదు కానీ చలి మాత్రం -1c లో ఉంది కష్టం కష్టమే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ కు మాత్రం..దానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.." నీకేమో అందం ఎక్కువ..నాకేమో తొందరెక్కువా " పాటలోని లిరిక్స్ నాకు నచ్చాయని, డ్యాన్స్..తగ్గట్టు సెప్ట్స్ ఉంటాయని, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటకు న్యాయం చేసామనే చెప్పుకోవాలని చెప్పుకొచ్చారు.

Also Read...

మీ షరతులు లేని ప్రేమ నన్ను అలా చేసింది.. Ravi Teja ఆసక్తికర ట్వీట్

రీఎంట్రీకి రెడీ అంటున్న కాజల్..రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా ?

Advertisement

Next Story

Most Viewed