- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెట్‌లో బాడీ సైజులు కొలుచుకున్న హీరోయిన్లు.. ఆ పార్ట్ కూడా చూసుకున్నారట!
X
దిశ, సినిమా: దివంగత నటి దివ్య భారతితో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది నటి సోనమ్ ఖాన్. 90వ దశకంలో తమ నటన, అందాలతో కుర్రాళ్లను ఊర్రూతలూగించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా పేరుగాంచారు. అయితే రీసెంట్‌గా దివ్య భారతితో తనకున్న అనుబంధంపై ఓపెన్ అయిన సోనమ్.. చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య పోలికలు, తేడాలు చూసుకునేవాళ్లమని తెలిపింది. ‘మేము ఓ సినిమా షూట్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లాం. అక్కడ ఓసారి సరదాగా మా శారీరక కొలతలు చూసుకున్నాం. ముఖ్యంగా నడుమును పోల్చుకున్నాం. నాకంటే దివ్య సన్నటి నడుము కలిగివుంది. మిగతా సైజులు కూడా చూసుకున్నప్పటికీ మాలో మేమే నవ్వుకున్నాం. బయటకు చెప్పకూడదు’ అంటూ సరదాగా కొన్ని విషయాలు గుర్తుచేసుకుంది. చివరగా దివ్య మనకు ఇంత త్వరగా దూరమవుతుందని కలలో కూడా ఊహించలేదంటూ బాధపడింది.
Advertisement
Next Story