- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిని అయినా యవ్వనంగా కనిపిస్తున్నా.. మురిసిపోతున్న హీరోయిన్
దిశ, సినిమా : సోనమ్ కపూర్ అండ్ ఆనంద్ అహూజా కపుల్స్ మగబిడ్డను స్వాగతించిన విషయం తెలిసిందే. కాగా 37 ఏళ్ల వయసులో తల్లి అయిన తర్వాత కూడా తాను యుక్త వయసు అమ్మాయిలాగే కనిపిస్తున్నానంటూ సోనమ్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇటీవల డెలివరీకి ముందు 'వోగ్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం ఫొటో షూట్ నిర్వహించిన ఆమె.. ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల తన తొడలు, పొట్టపై ప్రొజెస్టెరాన్ షాట్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అయితే ప్రెగ్నెంట్ మహిళల గురించి కుటుంబ సభ్యులతోపాటు ఇతరులు కూడా ఆందోళన చెందుతారన్న నటి ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అంటూ తనను విసిగించారని.. దీంతో 'ఆగండి.. ఆగండి.. నేను ఇప్పటికీ చాలా యంగ్‌గా ఉన్నట్లే భావిస్తున్నా.
ఎదుకంటే నాకు మా నాన్న అనిల్ కపూర్ జీన్స్ వచ్చాయి. అందుకే చాలా యవ్వనంగా కనిపిస్తున్నా. ఇది నాకెంతో ఆనందంగా ఉంది' అంటూ చెప్పినట్లు గుర్తుచేసుకుంది. ఇక అందం, ఆరోగ్యం కోసం నిరంతరం వైద్యుల సూచన మేరకు నడుచుకున్నానన్న సోనమ్.. ఈ ప్రయాణంలో తమకు మద్దతుగా నిలిచిన వైద్యులు, నర్సులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపింది.
18 ఏళ్లకే ఒత్తిడి ఎదుర్కొన్నా.. సీనియర్ హీరోలతో!