ట్రాన్స్‌జెండర్‌తో సెక్స్.. తలుపులు మూసి టార్చర్ చేశారు: సల్మాన్ మాజీ ప్రేయసి

by Prasanna |   ( Updated:2023-07-10 05:30:48.0  )
ట్రాన్స్‌జెండర్‌తో సెక్స్.. తలుపులు మూసి టార్చర్ చేశారు: సల్మాన్ మాజీ ప్రేయసి
X

దిశ, సినిమా: పాకిస్థానీ-అమెరికన్ యాక్ట్రెస్ అండ్ సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ.. నెట్టింట తనపై వస్తున్న ట్రోలింగ్‌ను తిప్పికొట్టింది. 22 ఏళ్ల వయస్సున్న ఒక అందమైన ట్రాన్స్ యువతి ఎదుర్కొంటున్న సెక్స్ హరాస్ మెంట్, లింగ వివక్ష గురించి మాట్లాడుతూ తనకు మద్ధతుగా నిలిచింది సోమీ. అయితే ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేసుకోగా కొంతమంది విమర్శలు చేశారు. దీంతో స్పందించిన నటి.. ‘నా తెలివి కారణంగానే ఎల్లప్పుడూ ప్రశ్నించబడతాను. అయినా నేను ఇలాగే కొనసాగుతాను. ఎందుకంటే అవమానాలు, హింస, వ్యక్తుల విలువల దుర్వినియోగాన్ని సహించలేను. ట్రోల్ చేస్తున్న వ్యక్తులకు ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. ‘మీరు నా జీవితాన్ని గడపలేదు. మూసిన తలుపుల వెనుక నేను క్షోభ అనుభవిస్తున్నపుడు మీరు నాతో లేరు’ అంటూ తనదైన స్టైల్‌లో ఫైర్ అయింది.

Also Read: బీచ్‌లో ఉన్న ఫొటో షేర్ చేసిన సుధీర్.. రష్మినే తీసింది కదా అంటున్న నెటిజన్లు..

Advertisement

Next Story

Most Viewed