- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Slum Dog Husband’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. కంటెంట్ ఉంటే చాలు హిట్ ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అలా విడుదలైన మూవీ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. యువ హీరో సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ నటించిన ఈ మూవీకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జూలై 29న రిలీజైన ఈ సినిమా కొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు కామెడీ కడుపుబ్బా నవ్వించగా.. ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తుంది. ఆగస్టు 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : Vennela Kishore హీరోగా ‘చారి 111’ సినిమా.. ఫన్నీ వీడియో రిలీజ్
Advertisement
Next Story