'Indian 2' లో ఎస్.జే సూర్య..!

by Shiva |   ( Updated:2023-06-07 14:38:40.0  )
Indian 2 లో ఎస్.జే సూర్య..!
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ సూపర్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'భారతీయుడు-2'. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు ఎస్‌.జే సూర్య 'ఇండియన్-2' లో ప్రధాన విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఏలాంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి బానీలు అందిస్తున్నాడు. ఉదయనిధి రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది.

Also Read..

గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ (వీడియో)

Advertisement

Next Story