- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు సినిమాలో డీజే టిల్లు కీ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ‘డీజే టిల్లు’ సినిమాతో పాపులర్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అతని మూవీస్ అంటే యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల సిద్ధు రెమ్యూనరేషన్ బాగా పెంచేసాడట. ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి ఏకంగా రూ.3 కోట్ల 50 లక్షల తీసుకుంటున్నాడట. అలాగే ఈ మూవీ ఫినిష్ అయిన వెంటనే చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఓ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నాడట. ఇక చిరు సినిమాలో చాన్స్ అంటే అదృష్టంగా భావిస్తారు మిగతా నటీనటులు. కానీ, సిద్ధు మాత్రం ఈ సినిమాలో నటించేందుకుగాను నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: రూ.30 కోట్లు ఇవ్వాలంటూ ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!
నరేష్‌ను ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి..? సహజీవనంపై సామాజిక కార్యకర్త ఫైర్ (వీడియో)