Shruti Haasan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..

by samatah |   ( Updated:2023-08-03 07:44:12.0  )
Shruti Haasan  : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..
X

దిశ, సినిమా: కమల్ హాసన్ డాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుంచి దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ మూవీ రాబోయేందుకు సిద్ధమైంది. అయితే వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ టైమ్‌లో శృతి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు తెలియకుండానే ఇతరులపై కోపాన్ని ప్రదర్శిస్తుందని టాక్. చిన్న చిన్న విషయాలకే అరిచేస్తూ గోల గోల చేస్తుండటంతో.. ఎందుకిలా చేస్తున్నానంటూ తనలో తానే బాధపడుతుందని సమాచారం. అయితే ఆ కోపంలో నుంచి బయటపడేందుకు ఏదైనా పని చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ స్ట్రెస్‌ను తగ్గించుకుంటుందట. వీలైనంతవరకు తన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందట. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు కానీ న్యూస్ మాత్రం నెట్టింట స్ప్రెడ్ అయింది.

Read More: ఎయిర్‌పోర్టులో శ్రద్ధాకు ఊహించని షాక్ ఇచ్చిన యువకుడు.. ప్రపోజల్ వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed