- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shruti Haasan: గత ఆరేళ్లుగా నేను ఆ పని చేయలేదు.. వర్జిన్ ప్రశ్నకు నటి ఆన్సర్
X
దిశ, సినిమా : స్టార్ నటి శృతిహాసన్ మరోసారి సిల్లీ డిస్కషన్‌తో వార్తల్లో నిలిచింది. ఇటీవల వరుసగా తన అభిమానులతో నెట్టింట చిట్ చాట్ నిర్వహిస్తున్న బ్యూటీ.. తాజాగా తనను ఫన్నీ క్వశ్చన్స్ అడగాలంటూ అభిమానులకు ఆఫర్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన కుర్రాళ్లు.. ‘మీరు వర్జినా?’ సెక్స్‌పై మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు మద్యం తాగుతారా?’ అంటూ పలు రకాలుగా డౌట్లు అడిగారు. వీటన్నింటీ ఓపికగా సమాధానం చెప్పిన నటి.. ‘వర్జిన్ అనే పదం స్పెల్లింగ్ తప్పుగా ఉంది. ముందు దాన్ని సరిచేసుకోండి. ఇక గత ఆరేళ్లుగా నేను ఎలాంటి ఆల్కహాల్ ముట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆల్కహాల్ లేని బీరు తాగుతుంటాను’ అని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది శృతి.
Advertisement
Next Story